Stray Dogs Attack:నిజామాబాద్‌లో దారుణం, 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు...విషాద సంఘటన
బస్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లింది తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్నాయి వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినన పోలీసులు... బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లింది తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్నాయి వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినన పోలీసులు... బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వీడియో ఇదిగో, ఆత్మహత్య చేసుకోవాలని వచ్చి పట్టాలపై నిద్రపోయిన యువతి, తలకు కొద్ది దూరంలో రైలును ఆపేసిన డ్రైవర్
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)